South Korea vs North Korea - A Comparison ప్రపంచానికి తెలియని సీక్రెట్స్ | Oneindia Telugu

2017-09-30 4

The country is often depicted as isolated and thoroughly out of step with the 21st century. Statistics are hard to get and often based on estimates, but what can they tell us about life in the North?
ప్రపంచమంతా ఉత్తరకొరియా గురించి చర్చ చేస్తున్న సందర్భమిది. ఇన్నాళ్లు మిస్టరీ దేశంగానే మిగిలిపోయిన ఉత్తరకొరియా గురించి ఇప్పుడిప్పుడే కొన్ని కఠిన వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. ప్రపంచ దేశాలన్ని ఉత్తరకొరియా యుద్ద తంత్రానికి ఎలా కళ్లెం వేయాలా? అని ఆలోచిస్తుంటే.. ఇలాంటి తరుణంలో అసలు ఉత్తరకొరియా ప్రజలు ఏం ఆలోచిస్తున్నారనేది కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.